లగడపాటి రాజగోపాల్.. తన ఆర్జీ ఫ్లాష్ టీం పోస్ట్ పోల్ సర్వేను విడుదల చేశారు. ఇందులో.. టీడీపీకి 90 నుంచి 110 మధ్య సీట్లు రావొచ్చని లెక్కలేశారు. అయితే.. రాజగోపాల్ ఈ అంచనాలను.,.. ఇంట్లో కూర్చుని వేయలేదు.. తన సంస్థ ద్వారా పక్కాగా చేయించి వేసారు. జనవరి నుంచి ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఇంచుమించు 110 నుంచి 120 స్థానాల వరకు వివిధ దశల్లో ప్రజల నాడి తెలుసుకుంటూ వచ్చారు. ఓటు ఎటువేశారనేది అంచనాలు వేసి శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించామని లగడపాటి చెబుతున్నారు. ఆయన 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాండమ్‌గా సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలు ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం..!
ఇచ్చాపురం అసెంబ్లీ
టీడీపీ 54.08
వైసీపీ 34.92
జనసేన 8.19
అముదాల వలస అసెంబ్లీ
టీడీపీ – 45.95
వైసీపీ – 41.63
జనసేన – 9.03
కురుపాం అసెంబ్లీ
టీడీపీ – 43.69
వైసీపీ – 41.44
జనసేన – 9.53
గజపతినగరం అసెంబ్లీ
టీడీపీ – 43.49
వైసీపీ – 42.93
జనసేన – 10.41
విశాఖ ఈస్ట్ ( అసెంబ్లీ )
తెలుగుదేశం పార్టీ – 54.66
వైసీపీ – 30.14
జనసేన – 12.92
గాజువాక అసెంంబ్లీ
జనసేన – 36.45
టీడీపీ – 33.10
వైసీపీ – 29.64
చోడవరం ( అసెంబ్లీ )
టీడీపీ – 43.57
వైసీపీ – 43.44
జనసేన – 10.59
పెందుర్తి అసెంబ్లీ
టీడీపీ – 42.30
వైసీపీ – 39.38
జనసేన – 15.69
ప్రత్తిపాడు ( తూ.గో జిల్లా ) అసెంబ్లీ
టీడీపీ – 41.54
వైసీపీ – 39.70
జనసేన – 14.58
కాకినాడ సిటీ అసెంబ్లీ
టీడీపీ – 42.49
వైసీపీ – 41.44
జనసేన – 11.06
పి. గన్నవరం ఎస్సీ అసెంబ్లీ
టీడీపీ – 32.23
వైసీపీ – 43.97
జనసేన – 17.58
రాజమండ్రి రూరల్ (అసెంబ్లీ )
టీడీపీ – 45.94
వైసీపీ – 39.41
జనసేన – 11.15
ఆచంట అసెంబ్లీ
టీడీపీ – 38.93
వైసీపీ – 43.34
జనసేన – 12.53
తణుకు అసెంబ్లీ
టీడీపీ – 46.17
వైసీపీ – 39.23
జనసేన – 9.86
ఉంగుటూరు అసెంబ్లీ
టీడీపీ – 56.03
వైసీపీ – 35.91
జనసేన – 7.44
గోపాలపురం అసెంబ్లీ
టీడీపీ – 37.62
వైసీపీ – 47.85
జనసేన – 10.29
గన్నవరం ( కృష్ణా జిల్లా ) అసెంబ్లీ
టీడీపీ – 55.08
వైసీపీ – 36.05
జనసేన – 7.89
అవనిగడ్డ అసెంబ్లీ
టీడీపీ – 48.41
వైసీపీ – 35.73
జనసేన – 11.85
విజయవాడ సెంట్రల్ ( అసెంబ్లీ )
టీడీపీ – 43.25
వైసీపీ – 37.68
జనసేన – 16.95
విజయవాడ ఈస్ట్ ( అసెంబ్లీ )
టీడీపీ – 53.26
వైసీపీ – 34.83
జనసేన – 9.97
తాడికొండ ఎస్సీ ( అసెంబ్లీ )
టీడీపీ – 44.53
వైసీపీ – 40.34
జనసేన – 8.80
తెనాలి ( అసెంబ్లీ )
టీడీపీ – 29.06
వైసీపీ – 35.65
జనసేన – 31.41
చిలుకలూరి పేట ( అసెంబ్లీ )
టీడీపీ – 41.78
వైసీపీ – 40.84
జనసేన – 12.42
మాచర్ల అసెంబ్లీ
టీడీపీ – 41.74
వైసీపీ – 42.39
జనసేన – 9.50
చీరాల ( అసెంబ్లీ )
టీడీపీ – 40.13
వైసీపీ – 38.94
జనసేన – 14.67
మార్కాపురం ( అసెంబ్లీ )
టీడీపీ – 41.05
వైసీపీ – 43.64
జనసేన – 7.65
కోవూరు ( అసెంబ్లీ )
టీడీపీ – 39.25
వైసీపీ – 43.74
జనసేన – 9.69
సుళ్లూరు పేట ( అసెంబ్లీ )
టీడీపీ – 39.48
వైసీపీ – 45.32
జనసేన – 9.45
కడప అసెంబ్లీ
టీడీపీ – 32.49
వైసీపీ – 44.71
జనసేన – 10.84
జమ్మలమడుగు (అసెంబ్లీ)
టీడీపీ 41.19
వైసీపీ 40.83
జనసేన 10.29
నందికొట్కూర్(ఎస్సీ- అసెంబ్లీ నియోజకవర్గం)
టీడీపీ 41.39
వైసీపీ 42.24
జనసేన 10.26
డోన్ (అసెంబ్లీ)
టీడీపీ 42.28
వైసీపీ 50.04
జనసేన 5.39
అదోని (అసెంబ్లీ)
టీడీపీ 39.70
వైసీపీ 43.43
జనసేన 10.15
తాడిపత్రి (అసెంబ్లీ)
టీడీపీ 48.74
వైసీపీ 40.05
జనసేన 8.22
MADAKASIRA
మడశికర (ఎస్సీ)(అసెంబ్లీ)
టీడీపీ 44.06
వైసీపీ 45.79
జనసేన 4.18
కదిరి (అసెంబ్లీ)
టీడీపీ 42.85
వైసీపీ 45.36
జనసేన 3.63
చంద్రగిరి (అసెంబ్లీ)
టీడీపీ 36.19
వైసీపీ 50.04
జనసేన 7.18
గంగాధర నెల్లూరు (ఎస్సీ) ( అసెంబ్లీ )
టీడీపీ 37.76
వైసీపీ 51.13
జనసేన 7.61