గెలుపు జిల్లాలు సొంతానికి , రిస్క్ వి ఇతరులకు ! వైకాపా సామాజిక మాయాజాలం
గెలవగల అవకాశం ఎక్కువ ఉన్న ఆ 5 జిల్లాల్లో :
రాయలసీమ + నెల్లూరు సీట్లు = 62
ఎస్ సి , ఎస్ టి రిజర్వ్డ్ = 10
ముస్లింస్ కి = 4
మిగిలినవి = 48ఆ 48 లో 40 రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించిన వైకాపా !
— Telugu360 (@Telugu360) March 17, 2019
T360 Fact check: @YSRCParty ticket distribution. Devil is in the details
Below analysis is on Seema, Nellore, Prakasam (6 districts)
👉 Reddy's given 43 seats (58%) out of 74
👉 Kapu's given 2 seats (2.7%)
👉 BC's given 4-5 seats
These 6 districts considered YCP stronghold
— Telugu360 (@Telugu360) March 17, 2019